108లో ఉద్యోగ అవకాశాలు
NEWS Dec 02,2024 02:38 pm
108 వాహనాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మండ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మేనేజర్,ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.ఆసక్తి గలవారు డిసెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.పూర్తి వివరాలకు 8008935522 నెంబర్ ను సంప్రదించాలన్నారు.