Logo
Download our app
ఆర్థిక సహాయం అందజేత
NEWS   Dec 02,2024 02:38 pm
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు విలాస్ అనే వ్యక్తిగత పది నెలల క్రితం మృతి చెందగా భార్య సుమలత 15 రోజుల క్రితం మరణించింది. ఈ సందర్భంగా వారి కుమారులు తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మిగిలారు. నారాయణగిరి గ్రామానికి చెందిన ఎన్నారై వల్లపు రాంరెడ్డి వారి కుటుంబాన్ని సందర్శించి వారికి 10వేల ఆర్థిక సహాయం అందజేశారు.వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source