విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
NEWS Dec 02,2024 02:39 pm
విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష అన్నారు. స్టేషన్ ఘనపూర్ జడ్పీ హైస్కూల్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా హాజరై క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.