Logo
Download our app
రైతులకు సామగ్ర రక్షణ కిట్ల పంపిణీ
NEWS   Dec 02,2024 02:37 pm
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామంలో రైతులకు కేంద్రీయ సామగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో సస్యరక్షణ కిట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ కేంద్రీయ సామాగ్రా సమస్య రక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. నారుమడులు పోసినప్పటినుంచి పంట చేతికివచ్చే వరకు పాటించాల్సిన అన్ని సస్యరక్షణ చర్యల గురించి వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source