Logo
Download our app
పుష్ప -2 పీలింగ్స్ సాంగ్ కేక
NEWS   Dec 01,2024 01:01 pm
మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో డైనమిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప 2 మూవీకి సంబంధించి ఆదివారం మ‌రో సాంగ్ రిలీజ్ అయ్యింది. పీలింగ్స్ అనే పేరుతో తొలుత మ‌ల‌యాళంలో విడుద‌ల చేశారు. దానిని తెలుగులో చంద్ర‌బోస్ రాశారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌తో పోలిస్తే ఈ సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.
⚠️ You are not allowed to copy content or view source