Logo
Download our app
తెలుగు విద్యార్థులలో ట్రంప్ టెన్ష‌న్
NEWS   Dec 01,2024 12:19 pm
తెలుగు రాష్ట్రాల‌ విద్యార్థుల‌లో టెన్ష‌న్ మొద‌లైంది. అమెరికాలో ప్ర‌భుత్వం మార‌డం, అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక సీన్ మారింది. విదేశీ విద్యార్థుల‌ను అల‌ర్ట్ చేస్తున్నాయి యుఎస్ యూనివ‌ర్శిటీలు. స్వ‌దేశాల‌కు వెళ్లిన వారు వెంట‌నే ఇక్క‌డికి రావాలంటూ లేక పోతే దారులు మూసేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. వ్యాలిడ్ వీసా ఉన్న‌ప్ప‌టికీ ఉండ‌కుండా జ‌ర్నీ చేసేందుకు రెడీ మ‌నోళ్లు.
⚠️ You are not allowed to copy content or view source