అతిధి ఆధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు
NEWS Dec 01,2024 12:18 pm
హత్నూర: సంగారెడ్డి జిల్లా.హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల కళాశాలలో అతిధి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ అదివారం ఒక ప్రకటన తెలిపారు. బాటనీ. కెమిస్ట్రీ. ఫీజీక్స్ సబ్జెక్టులలో బోధించేందుకు అర్షులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం ఇంటర్యూకు హజరుకావాలని పేర్కొన్నారు.