Logo
Download our app
వృద్ధులు,వితంతువులకు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ వారి నిత్యావసర సరుకుల పంపిణీ
NEWS   Dec 01,2024 12:16 pm
ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ గ్రామంలోని పరిసర ప్రాంతాలలో పేద కుటుంబాల‌కు చెందిన‌ వృద్ధులు, వితంతువుల‌కు గుడ్ సమరిటన్ సేవా ట్రస్ట్ స‌భ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు చిట్టేలు కోటేశ్వరరావు, చిట్టేలు హరీష్ స్నేహితులైన సౌమ్య, వెంకటమ్మ ఆర్థిక సహాయంతో కార్యక్రమం నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source