Logo
Download our app
తృతీయ ఫైన్ అధినేత కాంతి ద‌త్ అరెస్ట్
NEWS   Dec 01,2024 10:50 am
మోసం, ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పారిశ్రామిక‌వేత్త తృతీయ ఫైన్ జ్యువెల‌రీ ఫౌండ‌ర్ కాంతి ద‌త్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తృతీయ కో ఫౌండ‌ర్ శ్రీ‌జా తిప్పాల ఆరోప‌ణ‌ల‌తో సహా ఈ ఏడాది ప్రారంభంలో అనేక కేసులు ఆయ‌న‌పై న‌మోద‌య్యాయి. కాంతి ద‌త్ సెల‌బ్రిటీల‌నే ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ మోసానికి పాల్ప‌డుతూ వ‌చ్చాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ప్పించుకు తిరుగుతున్న ద‌త్ ను అదుపులోకి తీసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source