Logo
Download our app
ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ
NEWS   Dec 01,2024 12:10 pm
మల్యాల మండలంలోని కొండగట్టు దిగువ ప్రాంతంలో గల సుదగోని చిరంజీవి స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పదునెట్టంబడి, అభిషేకాలు, పూజలు వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో, భక్తి పాటలతో ఈ ప్రాంతం మారుమ్రోగింది. దీక్షాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్వాములకు మహాభిక్ష ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source