ఎఫ్‌బీఐ చీఫ్‌గా కశ్యప్ పటేల్
NEWS Dec 01,2024 09:37 am
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రవాస భారతీయుడు కష్యప్ పటేల్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో కొలువు తీరనున్నారు ట్రంప్. ఇప్పటి నుంచే తన టీంను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. అమెరికాకు గుండె కాయ లాంటిది ఎఫ్బీఐ. పూర్తిగా సెక్యూరిటీకి సంబంధించింది. ట్రంప్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు కష్యప్ పటేల్.