అక్రమ బియ్యం విలువ రూ. 47,537 కోట్లు
NEWS Dec 01,2024 09:13 am
రాష్ట్ర చరిత్రలో అక్రమ బియ్యం స్కాం వేల కోట్లు దాటిందని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ . మొత్తం 1,31,19,345 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని, దీని విలువ రూ. 47,537 కోట్లు ఉంటుందని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో కాకినాడ పోర్టులోకి ఏ ఒక్కరినీ అనుమతించ లేదన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడని, నిలదీశాడని, విచారణకు ఆదేశించారని చెప్పారు.