విజేతలకు బహుమతులు అందజేత
NEWS Dec 01,2024 09:05 am
ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈరోజు విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలోని కేజీబీవీ లో మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన అక్షయ, శ్రీ నిజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడియారం, వైష్ణవి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల చేగుంట విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ప్రధాన ఉపాధ్యాయులు లతాంబర్ రావు,చల్లా లక్ష్మణ్, రమేష్, పద్మ పాల్గొన్నారు.