చంద్రబాబు అంత మంచోడిని కాను
NEWS Dec 01,2024 08:46 am
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ . ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంత మంచోడిని తాను కానన్నారు. అనంతపురం జిల్లాలో ఫ్లైయాష్ వివాదం జేసీ, ఆది నారాయణ రెడ్డిల మధ్య చోటు చేసుకుంది. ఈ పంచాయతీ సీఎం దాకా వెళ్లింది. దీనిపై స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనకు కోపం..తాపం..రోషం ఉందన్నారు. అంతే కాదు కొట్టడం కూడా తనకు బాగా తెలుసంటూ చెప్పడం కలకలం రేపింది.