Logo
Download our app
గిరిప్రదక్షిణ పనుల పరిశీలిన
NEWS   Dec 01,2024 09:05 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరిప్రదక్షిణలో భాగంగా కొండగట్టు చుట్టూ చదును చేయడానికి ఇటీవల బొజ్జ పోతన్న ఆలయం వద్ద చొప్పదండి MLA మేడిపల్లి సత్యం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొనసాగుతున్న పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో దారం ఆదిరెడ్డి, వంశీధర్, ప్రసాద్, బాలె శ్రీనివాస్, సునీల్ దత్తు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source