జో రూట్ సచిన్ రికార్డ్ బ్రేక్
NEWS Dec 01,2024 07:20 am
ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో సచిన్ 1625 పరుగులు చేసిన రికార్డ్ ఉండేది. దానిని జో రూట్ అధిగమించాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు జో రూట్. కాగా కీవీస్ ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది.