సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
NEWS Dec 01,2024 07:23 am
మెట్ పల్లి పట్టణంలోని సుజిత్ రావు నివాసంలో సీఎం సహాయనిధి నుండి విడుదల అయిన చెక్కును లబ్ధిదారునికి అందజేశారు టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు యండి రాజీ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ, ఆనంద్ రెడ్డి, మొగిలి రాజేందర్, కోరే రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు