మాలల సింహగర్జన చలో హైదరాబాద్
NEWS Dec 01,2024 07:23 am
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న మాలల సింహ గర్జన సభకు మెట్‌పల్లి పట్టణంలోని ఇంద్రనగర్ మాల సంఘ సభ్యులు తరలి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు తరలి రావాలని మాలల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాల కుల సంఘ పెద్దలు, కుల సంఘ సభ్యులు బయలు దేరారు.