Logo
Download our app
ప్రజా పాలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
NEWS   Dec 01,2024 07:21 am
కథలాపూర్ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source