Logo
Download our app
బాలీవుడ్ లోపుష్ప‌2 టికెట్ సేల్స్ రికార్డ్
NEWS   Dec 01,2024 06:06 am
పుష్ప‌2 మూవీ టికెట్స్ సేల్స్ బాలీవుడ్ లో అదుర్స్ అనిపిస్తున్నాయి. కేవ‌లం 10 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 55 వేల‌కు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ప్ర‌ధాన థియేట‌ర్ల‌న్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్ప -2 మూవీ యానిమ‌ల్, గ‌ద‌ర్ 2 ను దాటేసింది. దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొన‌సాగుతోంది. ఈనెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా 12,000 థియేట‌ర్ల‌లో పుష్ప -2 చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ముంద‌స్తుగా రూ. 1,000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source