Logo
Download our app
చెన్నై ఎయిర్‌పోర్ట్‌ మూసివేత
NEWS   Dec 01,2024 05:26 am
తుఫాను దెబ్బ‌కు త‌మిళ‌నాడు విల విల లాడుతోంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. విమానాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. చెన్నై అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 55 విమాన స‌ర్వీసుల‌ను రద్దు చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి ఎయిర్ పోర్ట్ లోనే వంద‌లాది మంది ప్ర‌యాణీకులు ప‌డిగాపులు కాస్తున్నారు. రేపు ఉదయం వ‌ర‌కు మూసి వేశారు.
⚠️ You are not allowed to copy content or view source