Logo
Download our app
తుఫాన్ ప్ర‌భావం ఉప్పాడ‌ అల్ల‌క‌ల్లోలం
NEWS   Dec 01,2024 03:53 am
ఫెయింజ‌ల్ తుఫాను ప్ర‌భావంతో స‌ముద్రం అల్ల‌క‌ల్లోల‌గంగా మారింది. ఏపీలోని ఉప్పాడ వ‌ద్ద అల‌ల ఉధృతికి మ‌త్స్య‌కారుల ఇళ్లు కోత‌కు గుర‌య్యాయి. కాకినాడ‌,, ఉప్పాడ‌తో పాటు అంత‌ర్వేదిలో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో మాయ‌ప‌ట్నం, అమీనాబాద్ , సూరాడపేట‌, కొత్త‌ప‌ట్నం, జ‌గ్గ‌రాజుపేట‌, సుబ్బంపేట‌లో తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింది. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్త‌వద్ద‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.
⚠️ You are not allowed to copy content or view source