కుంభమేళాలో శ్రీవారి నమూనా గుడి
NEWS Dec 01,2024 02:59 am
యూపీలోని ప్రయోగరాజ్ వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు కుంభ మేళా జరగనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగం కానుందని ఈవో శ్యామల రావు వెల్లడించారు. కుంభ మేళాలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జేఈవో గౌతమి ఆధ్వర్యంలో ప్రయోగ్ రాజ్ లో స్థలాన్ని పరిశీలించారు.