నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ
NEWS Dec 01,2024 02:36 am
ఐపీఎల్ వేలం పాటలో చరిత్ర సృష్టించిన బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఏసీసీ అండర్ 19 ఆసియా కప్ లో విఫలమయ్యాడు. ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు చేసి నిరాశ పర్చాడు. అతడి పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఏరికోరి కోటి 10 లక్షలకు వైభవ్ ను కైవసం చేసుకుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు.