6న బీజేపీ బహిరంగ సభ
NEWS Dec 01,2024 02:05 am
కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సాలకు ధీటుగా బీజేపీ హైదరాబాద్ లో బహిరంగ సభ చేపట్టాలని నిర్ణయించింది. పాలనా పరంగా వైఫల్యాలను ప్రజలకు తెలియ చెప్పేందుకు దీనిని డిసెంబర్ 6న సరూర్ నగర్ లో చేపట్టనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారను. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, హామీల అమలులో సీఎం ఫెయిల్ అయ్యాడంటూ ఆరోపించింది.