Logo
Download our app
సెమినార్ లో ద్వితీయ బహుమతి
NEWS   Dec 01,2024 06:43 am
మెదక్ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మరియు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో సెమినార్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన జోయ తపసమ్, గైడ్ టీచర్ ఆసియా బేగం మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా బహుమతి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రేఖని అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source