అబద్ధపు ఆరోపణలు మానుకోవాలి
NEWS Dec 01,2024 06:42 am
గత కొన్ని రోజుల BRS నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపైన చేస్తున్న అబద్ధపు ఆరోపణలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.