Logo
Download our app
ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి విద్యా భూష‌ణ్
NEWS   Nov 30,2024 12:43 pm
ప్ర‌జ‌ల ప‌క్ష‌పాతి విద్యా భూష‌ణ్ అన్నారు సంపాద‌కులు. ర‌చ‌యిత‌గా, జ‌ర్న‌లిస్టుగా నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేశార‌ని కొనియాడారు. విద్యా భూష‌ణ్ సంతాప స‌భ ఎస్వీకేలోని దొడ్డి కొమ‌ర‌య్య హాల్ లో జ‌రిగింది. స‌తీష్ చంద‌ర్ , టంక‌శాల‌ అశోక్, ఎన్ వేణుగోపాల్, జూలూరి గౌరీశంక‌ర్, న్యూ డెమోక్ర‌సీ స‌భ్యులు గోవ‌ర్ద‌న్ , సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి ఎం హన్మేశ్, విద్యా భూషణ్ కుమారుడు ఆజాద్ ,కూతురు సంధ్య ప్ర‌సంగించారు.
⚠️ You are not allowed to copy content or view source