Logo
Download our app
స్కూల్లో గ్రీనరీ డే సెలబ్రేషన్
NEWS   Dec 01,2024 06:45 am
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పబ్లిక్ స్కూల్లో గ్రీన్ డే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా రైతు నాయకులు, పాఠశాల చైర్మన్ గడ్డం భూమరెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు పుట్టినరోజు నాడు గ్రామంలో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పచ్చదనంపై మానవ జీవన ఆధారం ఉందని తెలియజేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణతో కన్నుల విందుగా ప్రదర్శన నిర్వహించారు, పండ్ల వేషధారణ, మొక్కలు వేషధారణతో , గ్రీనరీ డే ని సెలబ్రేషన్ చేసుకున్నారు
⚠️ You are not allowed to copy content or view source