Logo
Download our app
మార్కెట్ కమిటీ ఛైర్మన్ కు సన్మానం
NEWS   Dec 01,2024 06:45 am
మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కూన గోవర్ధన్, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావును ఎద్దండి గ్రామం అయ్యప్ప స్వాములు సన్మానించారు. ఈ సందర్భంలో వారికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వాకిటి సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source