Logo
Download our app
చారిత్రాత్మక ప్రదేశాల సుందరీకరణ
NEWS   Nov 30,2024 11:36 am
చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సుందరీకరణ పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని శ్యామ్ ఘడ్ కోట, ధర్మసాగర్ చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు. శ్యామ్ ఘడ్ కోట వద్ద చేపట్టనున్న ఫుట్ పాత్, రోడ్డు వెడల్పు, విద్యుత్ దీపాల ఏర్పాటు పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source