Logo
Download our app
రైతుల రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలి
NEWS   Nov 30,2024 11:33 am
మల్లాపూర్: రైతు రుణమాఫీ పూర్తి చేయాలని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో మల్లాపూర్ తహసీల్దార్ వీర్‌సింగ్‌ని కలిసి వినతిపత్రం అందించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా రైతుల రుణమాఫీ తక్షణమే మాఫీ చేయాలని, రుణమాఫీ హామీ ప్రకటించినప్పుడు ఎలాంటి నిబంధనలు పెట్టలేరని, ఇప్ప్పుడు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు రైతులు ఎలాంటి నష్టాలకు గురికాకముందే 2 లక్షల రుణమాఫీ వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source