Logo
Download our app
తుఫాన్ ఎఫెక్ట్ ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   Nov 30,2024 09:42 am
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 5 విమానాల‌ను ర‌ద్దు చేశారు. ఫెంగ‌ల్ తుఫాన్ ఎఫెక్ట్ కార‌ణంగా భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క పోవ‌డంతో విమానాలు న‌డ‌ప‌డం ఇబ్బందిక‌రంగా మారింది. దీంతొ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన రైళ్ల‌ను నిలిపి వేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఎయిర్ పోర్ట్ .
⚠️ You are not allowed to copy content or view source