Logo
Download our app
హంస వాహ‌నంపై సిరుల త‌ల్లి
NEWS   Nov 30,2024 02:52 am
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మ వారు దర్శనమిచ్చారు. డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు ఉత్స‌వాలు కొన‌సాగుతాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అమ్మ వారిని ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈవో శ్యామ‌ల రావు, జేఈఓలు వీర బ్ర‌హ్మం, గౌత‌మి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source