Logo
Download our app
రైతుల మోటరు కేబుళ్ల చోరీ
NEWS   Nov 30,2024 04:47 am
కథలాపూర్ ఎస్సారెస్పీ వరద కాలువ వెంబడి ఉన్న మోటర్లుకు బిగించిన కేబుళ్లు అర్ధరాత్రి చోరీకి గుర‌వుతున్నాయి. రైతు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికీ ఇలా చాలాసార్లు దొంగలు వర్ధకాలు వెంబడి ఉన్న వైర్లను దొంగతనం చేసినట్టు తెలిపారు. సుమారు 20 మంది దొంగ‌లు నిత్యం ఈ చోరీల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు రైతులు చెబుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా పట్టించుకుని దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source