Logo
Download our app
స్టేట్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
NEWS   Nov 29,2024 03:04 pm
నిర్మల్ పట్టణంలో స్టేట్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరిగాయి. నిర్మల్ బైపాస్ రోడ్‌లోని దాబా హోటల్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో(వైష్ణవి అపార్ట్మెంట్ బీ బ్లాక్)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించారు. ఇల్లీగల్ మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నాడని సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు. సదరు దాబా యజమానికి చెందిన ఇళ్లలో, హోటల్లో, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source