Logo
Download our app
CMRF చెక్కుల పంపిణీ చేసిన సుజిత్
NEWS   Nov 29,2024 03:02 pm
మెట్‌పల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు. శుక్రవారం మెట్‌పల్లిలోని వారి నివాసంలో 12 మంది లబ్ధిదారులకు రూ. 6,25,478 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కల్లెడ గంగాధర్, జఫర్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source