Logo
Download our app
ఖురాన్ పూర్తి చేసిన విద్యార్థులకు సన్మానం
NEWS   Nov 29,2024 02:53 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని బిస్మిల్లా మజీద్ లో నిర్వహిస్తున్న మదర్సా అర్బియా తజ్విదుల్ ఖుర్ఆన్ లో ఇద్దరు విద్యార్థులు అబ్దుల్ అజీజ్, మొహమ్మద్ రిజ్వాన్, ఖురాన్ హిఫ్జ్,పూర్తి చేసిన సందర్భంగా వారికి మదర్స కమిటీ అధ్యక్షుడు జావిద్ ఘనంగా సన్మానం చేశారు. మదర్సా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, అనేకమంది విశిష్ట అతిథులు పాల్గొని పిల్లలకు అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source