Logo
Download our app
అభివృద్దిపై ప్ర‌భుత్వం ఫోక‌స్
NEWS   Nov 29,2024 12:15 pm
ఏపీన అభివృద్ది చేసేందుకు కూట‌మి స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. పాయకరావుపేట నియోజకవర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులను ప‌రిశీలించారు. మ‌రికొన్నింటిని ప్రారంభించారు. తాము వ‌చ్చాక‌ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయ‌ని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నర్సీపట్నం - రేవు పోలవరం రహదారికి పనులు ప్రారంభించామ‌న్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గి పోతాయ‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source