Logo
Download our app
మల్లాపూర్ : బీజేపీ గ్రామ స్థాయి బూత్ అధ్యక్షుల నియామకం
NEWS   Nov 29,2024 02:46 pm
మల్లాపూర్: బీజేపీ సంస్థ గత బూత్ అధ్యక్షుల ఎన్నికల అనుసారం మల్లాపూర్ మండల బిజెపి ఇన్చార్జి వడ్డేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలాలోని అన్ని గ్రామాల బూత్‌లను పర్యటించి బూత్ అధ్యక్షుల  క్రియాశీలత తీసుకొని, శక్తి కేంద్ర సహయోగిల సూచనల మేరకు గ్రామ బూత్ అధ్యక్షులను, కార్యవర్గాన్ని ఎన్నుకొని వారికి నియామకం చేసారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source