Logo
Download our app
భాలుడి అదృశ్యంపై ఛేదించిన పోలీసులు
NEWS   Nov 29,2024 10:41 am
మడకశిర మండలం ఆమిదాల గొంది గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ అదృశ్యంపై పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్య చేపట్టి ఇవాళ మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో బాలుడి హత్య శవంగా లభ్యమయింది. పోలీసులు స్థానిక స్టేషన్ కు తల్లిదండ్రులను పిలిపించి విచారిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source