Logo
Download our app
డిసెంబర్ 1న కబడ్డీ జట్టు ఎంపిక
NEWS   Nov 29,2024 03:20 pm
డిసెంబర్ 1న రఘునాథపల్లి మండలం నిడిగొండలోని సెయింట్ పీటర్ ఫౌండేషన్ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక చేయనున్నార‌ని, కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని సీనియర్ మహిళలు పాల్గొని ప్రతిభ చూపాలని కోరారు. ఎంపికైన జిల్లా జట్టు వచ్చే నెల 7 నుంచి 10 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source