Logo
Download our app
పోస్టాఫీసులకు పోటెత్తిన‌ మహిళలు
NEWS   Nov 29,2024 04:08 am
APలో మహిళలు పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అందాలంటే పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్, NPCIతో లింక్ చేసుకోవాలన్న‌ ప్రచారంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే బ్యాంకు ఖాతాల్లోకి సంక్షేమ ప‌థకాల సాయం అందుతున్న వారికి పోస్టాఫీసుల ఖాతా అవ‌స‌రం లేద‌ని అధికారులు చెబుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source