Logo
Download our app
కొండా సురేఖపై కేసు నమోదు
NEWS   Nov 28,2024 05:37 pm
TG: నాంపల్లి కోర్టు ఆదేశాలతో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. BNS 356 కింద ఆమెపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. సమంత-నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో నాగార్జున ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
⚠️ You are not allowed to copy content or view source