Logo
Download our app
గేమ్ ఛేంజర్ రొమాంటిక్ సాంగ్‌ రిలీజ్!
NEWS   Nov 28,2024 04:46 pm
రామ్ చ‌ర‌ణ్ - శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతోంది. చ‌ర‌ణ్‌ - కియారా అద్వానీ జోడీ మ‌ధ్య కెమిస్ట్రీపై ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుద‌లైంది. తెలుగులో ‘నా నా హైరానా’.. అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఈ పాట ప్రేక్ష‌కుల‌ను అలరిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source