Logo
Download our app
కొండా సురేఖ‌కు కోర్టు స‌మ‌న్లు జారీ
NEWS   Nov 28,2024 03:20 pm
HYD: మంత్రి కొండా సురేఖ‌కు నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన ప‌రువున‌ష్టం కేసులో మంత్రి సురేఖ‌కు కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ కేసు విచార‌ణ‌ను నాంప‌ల్లి కోర్టు డిసెంబ‌ర్ 12వ తేదీకి వాయిదా వేసింది. డిసెంబ‌ర్ 12న జ‌రిగే విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని మంత్రి సురేఖ‌ను కోర్టు ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source