Logo
Download our app
CM చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Nov 28,2024 03:48 pm
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మించ తలపెట్టిన ఇత్తనాలు ఫ్యాక్టరీ రద్దు కోరుతూ రెండు రోజులుగా చేపట్టిన నిరసనలకు ముఖ్యమంత్రి స్పందించి ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందుకు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source