Logo
Download our app
జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలు
NEWS   Nov 28,2024 07:21 am
మెట్ పల్లి పట్టణంలోని ఇందిరానగర్ లో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజారాం, గంగా నర్సయ్య, నీరటి నరేందర్, అల్లాడి శేఖర్, సోమిడి మహేందర్, దెయ్య రఘువీర్, చారి, శ్రీకాంత్, ఉపేందర్, కార్తీక్ తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source