Logo
Download our app
జోనల్ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
NEWS   Nov 28,2024 04:32 am
మల్యాల మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జోనల్ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ పోకల నరేష్ తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో జరిగిన జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీల్లో విద్యార్థులు గౌతం చారి, హాసిని, సింధు సత్తా చాటి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source