Logo
Download our app
ఎస్పీ జిందాబాద్ అంటూ నినాదాలు
NEWS   Nov 27,2024 01:36 pm
నిర్మల్ జిల్లా: ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా 2 రోజులపాటు జరిగిన ఆందోళనలను సర్దుమనిగించేలా కృషి చేసినందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో చర్చలు జరిపిన అనంతరం బుధవారం సాయంత్రం ఆమె దిలావర్పూర్ కు వచ్చిన సందర్భంగా గ్రామస్తులoతా జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source